దుర్గమ్మా; వెంకటరమణారావు సెల్ ;-9866186864
దుర్గా మాతా
ఓ విశ్వ జననీ

మదిని హృదిని 
నిలచి మము 
నడిపించు తల్లీ

ఆపదలయినా
ఇక్కట్లయినా
వేదనలయినా

నీ తోడు ఉంటే
నీ నీడన ఉంటే
చింత లేని జీవితం
మాకు సొంతం

సదా  ఇలవేల్పు గ
కొలువు తీరు దేవీ
దుర్గా దేవీ.
ప్రణతులమ్మా
పార్వతీ దేవీ



కామెంట్‌లు