చిత్రానికి పద్యం. సాహితీసింధు సరళగున్నాల

  తే.గీ*వృద్ధమాతనుగాచగా శ్రద్ధతోడ
నోటికాహారమందించ నోటనున్న
ధాన్యమింతింతనిడుచుచు తనివితీర
ప్రేమపంచెను గాంచుమా పిల్ల పక్షి
కామెంట్‌లు