దత్త పది(విత్తు మొక్క కాయ, పండు)-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.

 తేటగీతి.
విత్తు లను నాటి బడిలోన పిల్ల లపుడు 
మొక్క మొలకెత్తగా  గాంచి మురిసి పోయి
కాయ లెన్నియో చెట్టుపై కాయు నంచు
పండు తినుటకై వేచిరి పవలు రేయి.
--------------------------

కామెంట్‌లు