పాత క్రొత్త రోత మోతး-పదాలతో దత్తపదిး-సాహితీసింధు సరళగున్నాల

 ఆ.వె*పాతవంటకములు వండివార్చినమేలు
క్రొత్త రుచులనన్ని కోరితినిన
రోతగలుగునెపుడొ ,రోగమ్ములున్ వచ్చు
మోతమోగు జేబు మూతబడును
కామెంట్‌లు