సరదా కవిత!అచ్యుతుని రాజ్యశ్రీ

 అది  అన్నం మూట!
మూట లోన ఉంది  గిన్నె!
గిన్నెలో ఉంది పెరు గు!
పెరుగు తింటే బలం 
బలం ఉన్న శక్తి యుక్తి!
యుక్తి తోటే భుక్తి!
భుక్తి తో పాటు ఉండాలి భక్తి!
భక్తితో  జీవన్ముక్తి!🌹
కామెంట్‌లు