పిచ్చుక ;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 పిచ్చుక పిచ్చుక 
బుర్రుబుర్రుపిచ్చుక 
భయములేదు నీకిక 
మా పాపతో ఆడక
మరెక్కడికీ వెళ్ళక
నీకు దానా పెడతాము 
నీ ఆకలి తీర్చుకుని పో 
నీ పాపల కోసం తీసుకునిపో !!

కామెంట్‌లు