శంకరాభరణం-సమస్యాపూరణం;-కిలపర్తి దాలినాయుడు

 ఉ//
సేమము జెప్పగా హనుమ
శ్రీరఘురాముడు సంతసించియున్
సామము దాటిపొయెకపి
సైన్యముజేకొని బేధమే తగున్
తామరసాక్షుబాణముల
ధారలచేతెగెకాయముల్,సం
గ్రామ వినాశముంగనుచు రాక్షసులేడ్చిరి సీత నవ్వెరా
---------------------------------------

కామెంట్‌లు