బాలగేయం;- సత్యవాణి
పెద్ద మావయ్యగారి
పెద్దెడ్లు రెండు

చిన్న మావయ్యగారి
చిన్నెడ్లు రెండు

ఆ ఎడ్లు  ఈ ఎడ్లు తగువులాడంగా

బులిమావ ఎడ్లొచ్చి 
బుధ్ధి చెప్పేను

తాతగారెడ్లొచ్చి తగవు తీర్చేను

              

కామెంట్‌లు