పద్యాలు చెన్నా సాయి రమణి
1. అల్లి బిల్లి అల్లికల సొగసు
   ప్రకృతి సంగీత రాగ మాళికల
  లాలిత్య సంపద కల్గిన తేట భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

2. మల్లె తీగల సువాస అక్షరం
    తేనే లొలుకు మాధుర్య భావం
   తేలికైన మధుర పలుకులు భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!


కామెంట్‌లు