పద్యాలు ; -చెన్నా సాయి రమణి
1. ప్రతి పల్లె పాడే పాటల
 సోయగ గమ్మత్తుల లాలిత్య
 తియ్యదనం పంచె పావన భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

2. చిట్టి పొట్టి పాపల బోసి
 నవ్వుల పాల పుంతల ఆనంద
 దవళ కాంతుల సుందర తెలుగు భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!


కామెంట్‌లు