'మందలో ఒకరిగా ఉండకు,వందలో ఓ విశిష్ట వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నించు' అనే వివేకానందుని సూక్తిని ఆచరిస్తూ,జీవనం కోసం చేస్తున్న హెల్త్ సూపర్ వైజర్ వృత్తితో పాటు,యిష్టమైన ప్రవృత్తి సాహిత్య సేవలో సైతం ముందడుగు వేస్తున్నాడు నాశబోయిన నరసింహ. కలం పేరు నాన. గత 23 సం.నుంచి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తూ ప్రజల జీవనశైలిలో మార్పు తెచ్చేందుకు, ప్రభుత్వం వైద్యఆరోగ్య శాఖలో ప్రవేశపెట్టే అన్నిరకాల పథకాలను, సేవా కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేయడమే కాకుండా క్షేత్ర స్థాయిలో నెలకొన్న సామాజిక రుగ్మతలను తొలగించేందుకు సామాన్యులకు అర్ధమయ్యేలా చైతన్య గీతాలు, కవితలు వినిపిస్తూ ప్రజలకు వైద్య సేవలందిస్తూనే, సాహిత్యరంగంలో విశిష్ట గుర్తింపు పొందుతున్నారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్ప బలం మనసు నిండా నింపుకొని పట్టుదలే పెట్టుబడిగా వృత్తి పరంగా వైద్యారోగ్య సేవారంగంలో మరియు ప్రవృత్తి పరంగా సాహితి సేవలో ముందడుగు వేస్తూ ఓ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. నాశబోయిన నరసింహ ప్రస్తుతం హైద్రాబాద్ జిల్లా జాతీయ కీటక జనిత నియంత్రణ కేంద్రం, సికింద్రాబాద్ సబ్ యూనిట్ లో ఆరోగ్య పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.
A. వైద్య &ఆరోగ్య సేవా కార్యక్రమాలు:
ప్రతీ ఏడాది నవంబర్ మాసంలో ఆరోగ్య చిన్నారి (హెల్త్ బేబీ షో) పోటీలు నిర్వహించి బహుమతుల ప్రధానం,తల్లిదండ్రులకు చిన్నారుల ఆరోగ్య సంరక్షణ చర్యల అవగాహన,వడదెబ్బ నివారణ, జాగ్రత్తలపై వివిధ వృత్తుల కమ్యూనిటీకి క్షేత్రస్థాయిలో అవగాహన & ఓఆర్ఎస్.పంపిణీ చేయడం జరుగుతుంది.వ్యక్తిగత& పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణ, రక్తహీనత, పోషకాహారం,బ్రూణహత్యలు,వ్యాధి నిరోధక టీకాలు, లింగవివక్షత,టిబి., దీర్ఘకాలీక అసంక్రమిత రోగాల నిర్వహణ మొదలగు విషయాలపై మహిళా సంఘాలలో,గ్రామ సభలలో,గ్రూప్ మీటింగ్ లలో, పాఠశాలల్లో ఆరోగ్య అవగాహన పెంచే విభిన్న ఐ.ఈ.సి కార్యక్రమాలు నిర్వహిస్తూ ,వృత్తి పరంగా ప్రజలను చైతన్యపరుస్తున్నారు .
వృత్తిలో సేవలకు గుర్తింపుగా పొందిన పురస్కారాలు:
1.విధి నిర్వహణలో వైద్య,ఆరోగ్య సేవలకు గుర్తింపుగా 26 జనవరి 2013 సం.లో “జిల్లా ఉత్తమ ఆరోగ్య పర్యవేక్షకులు అవార్డు" నల్గొండ జిల్లా కలెక్టర్ గారిచే అందుకోవడం జరిగింది.
👉2016 ఆగస్ట్12 నుండి 23ఆగస్ట్ వరకు జరిగిన కృష్ణా నది పుష్కర ఉత్సవాలలో మెడికల్ క్యాంప్ లో పాల్గొన్నందుకు గుర్తింపుగా జిల్లా కలెక్టర్ నల్గొండ గారిచే "certificate of Appreciation ప్రశంసాపత్రం” అందుకోవడం విశేషం.
👉 26 జనవరి 2018లో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారిచే ”జిల్లా ఉత్తమ ఆరోగ్యపర్యవేక్షకులు ప్రతిభా పురస్కారం” పొందడం జరిగింది.
👉 కోవిడ్ surveillance teamలో ఉంటూ కరోన పాజిటివ్ కేసుల హోమ్ క్వారంటైన్,పర్యవేక్షణ, చికిత్స మొదలైన సేవలకు గుర్తింపుగా ప్రజా ప్రతినిధులచే కరోనా వారియర్ గా సన్మానాలు పొందడం జరిగింది.
👉 10జనవరి 2021లో గత 22 సం.ల నుంచి క్షేత్ర స్థాయిలో అందించిన వైద్య&ఆరోగ్య సేవలకు గుర్తింపుగా "జాతీయ పుడమిరత్న అవార్డ్ 2021” పుడమి సాహితీ సంస్థ నల్గొండ నుండి అందుకోవడం జరిగింది.
👉 ఏప్రిల్10, 2021న హైద్రాబాద్ లో ఆధారణాలయం ఛారిటీస్ మరియు నేషనల్ అకాడమీ ఫర్ టాలెంట్ &ఆర్ట్స్ అసోసియేషన్ సంయుక్త ఆద్వర్యంలో ”నేషనల్ ఐకానిక్ టాలెంట్ అవార్డ్ అందుకున్నారు.
👉 14ఏప్రిల్ 2021న పుడమి సాహితీ సంస్థ నల్గొండ వారు వైద్యారోగ్య విశిష్ట సేవలకు గుర్తింపుగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా "డా.బి.ఆర్. అంబేద్కర్ జాతీయ పురస్కారం” పొందారు.
👉 25 మే 2021న ఎకె.తెలుగు మీడియా సంస్థ ముంబై వారిచే కోవిడ్ 19 లాక్ డౌన్ కాలంలో అందించిన వైద్యారోగ్య సేవలకు గుర్తింపుగా ఆన్లైన్ వేధిక ద్వారా జాతీయ స్థాయి “శ్రమ యోధ“ ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు.
👉 25 జులై 2021లో ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్అకాడమీ సామాజిక సేవా సంస్థ,హైదరాబాద్ వారు వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ,వైద్యారోగ్య రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ చైర్ పర్సన్ జస్టిస్ జి.చంద్రయ్య, సంస్థ అద్యక్షులు డా. సూర్యనారాయణ చేతుల మీదుగా "జాతీయ విశిష్ట ప్రతిభారత్న పురస్కారం” అందుకున్నారు.
👉26 సెప్టెంబర్ 2021న రవీంద్ర భారతిలో హోప్ స్వచ్చంద సేవా సమితి &సింధు ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖుల చేతుల మీదుగా "గుర్రం జాషువా జాతీయ వైద్యరత్న పురస్కారం“ అందుకున్నారు.
👉24 అక్టోబర్ 2021న ఐక్యరాజ్య సమితి దినోత్సవ వేడుకల సందర్భంగా సంస్కృతి దౌత్య సంబంధాల అంతర్జాతీయ కమీషన్ (ICCDR), వే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైద్రాబాద్ లో ప్రముఖుల చేతుల మీదుగా "గ్లోబల్ హ్యూమన్ ఎక్సలెన్సి అవార్డ్ (అంతర్జాతీయ మానవ ప్రతిభా పురస్కారం)” అందుకున్నారు.
👉 21నవంబర్ 2021న స్పూర్తి సర్వీసెస్ సొసైటి,హైదరాబాద్ వారిచే వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, వైద్యారోగ్య రంగంలో విశిష్ట సేవలకు గాను ప్రముఖుల చేతుల మీదుగా ”స్పూర్తి గ్లోబల్ బెస్ట్ సర్వీసెస్ అవార్డ్“ అందుకున్నారు.
👉 20 ఫిబ్రవరి 2022 న ఆర్.కే. కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వైద్య ఆరోగ్య రంగంలో విశిష్ట సేవలకు ప్రముఖుల చేతుల మీదుగా "ఛత్రపతి శివాజీ పురస్కారం" అందుకున్నారు.
👉 20 మార్చి 2022న ఆదరణ వెల్ఫేర్ సొసైటీ మార్కాపురం వారిచే వైద్య ఆరోగ్య సేవలకు గుర్తింపుగా ఆంధ్ర లెజెండ్ సేవా పురస్కారం అందుకున్నారు.
సాహితీ సేవ: నరసింహ సాహితీ ప్రస్థానం మొదటగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "చెకుముకి" మాసపత్రికలో సైన్స్ గేయాలు, ఆర్టికల్స్ రాయటంతో ప్రారంభ మైంది. బాల సాహిత్యంలో అనేక కథలు వార, మాస పత్రికలలో ప్రచురితం అయ్యాయి.
B. ప్రవృత్తి పరమైన సాహితీ సేవలకు గుర్తింపుగా అందుకున్న అవార్డులు:
👉 1995 సం.లో సేవా భారతి యూత్ క్లబ్ మునిపంపుల వారిచే జిల్లాస్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి పురస్కార,సన్మానం.
👉1996 సం.లో కీ.శే.నూతన ప్రసాద్ గారిచే ఫ్రెండ్స్ యూత్ క్లబ్ సిరిపురం,యాదాద్రి జిల్లా వారిచే రాష్ట్ర స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి ప్రధానం.
👉1999 సం.లో సాహితీవేత్త, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర సాంస్కృతిక మండలి అద్యక్షులు డాక్టర్ సి.నా.రె గారి నుండి యువ కధానిక రచయితగా ధృవీకరణ ప్రశంసా పత్రం ప్రధానం.
👉 8 సెప్టెంబర్ 2013లో ప్రజాకవి కాళోజీ శత జయంతి సందర్భంగా జరిగిన రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో తెలంగాణ జాగృతి సంస్థ అద్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిచే ప్రశంసా పత్రం, జ్ఞాపిక,సన్మానం.
👉1జూన్ 2014న నల్గొండ జిల్లా తెలంగాణ సంబరాలలో జిల్లా స్థాయి కవి సమ్మేళనంలో కవితా గానం చేసినందుకు జిల్లాపరిషత్ సి.ఈ.ఓ.గారిచే జ్ఞాపిక,సన్మాన కార్యక్రమం.
👉 9 సెప్టెంబర్ 2015 రోజు కాళోజీ జయంతి,తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా శాఖా గ్రంధాలయం చిట్యాల వారిచే జ్ఞాపిక,సన్మానం.
👉 2 జూన్ 2016లో తెలంగాణ అవతరణ దినోత్సవం సంధర్భంగా జిల్లాస్థాయి కవి సమ్మేళనంలో నల్గొండ జిల్లా సాంస్కృతిక మండలిచే జ్ఞాపిక,సన్మానం.
👉 2017 సం.హేవలంభి ఉగాది నాడు జరిగిన కవి సమ్మేళనంలో ప్రమోద సాహితీ సంస్థ చిట్యాల వారిచే జ్ఞాపిక,సన్మానం.
👉 శ్రీ శార్వరి నామ ఉగాది 2020 సంధర్భంగా జరిగిన జిల్లాస్థాయి కవి సమ్మేళనంలో ఆత్మీయ భారతి సాహిత్య సేవా సంస్థ వలిగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా వారిచే జ్ఞాపిక ,సన్మానం.
👉 16ఫిబ్రవరి 2021లో సాహితీ సేవారంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఎకె.తెలుగు మీడియా సంస్థ,ముంబై వారిచే జాతీయ స్థాయి “తెలంగాణ సాహిత్యరత్న” పురస్కారం ప్రధానం.
👉 28 ఫిబ్రవరి 2021న వాగ్దేవి కళాపీఠం విజయవాడ వారిచే “కవిరత్న పురస్కారం”, జ్ఞాపిక, సన్మానం.
👉 4 ఎప్రిల్ 2021న పెద్దపల్లి జిల్లా మంథనిలో శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ వారిచే "సాహితీ కిరణం" జాతీయ స్థాయి ఉగాది పురస్కారం అందుకున్నారు.
👉 14 ఏప్రిల్ 2021న తెలంగాణ సాహిత్య కళాపీఠం సిద్దిపేట వారి ప్లవనామ ఉగాది కవితల పోటీలో ప్రధమ నగదు బహుమతి అందుకున్నారు.
👉 30 ఆగస్టు 2021న మల్లినాధ సూరి కళా పీఠం ఏడుపాయల సంస్థాన్ మెదక్ వారిచే “కవన సకిన వల్లభ” పురస్కారం ప్రధానం.
👉 31ఆగస్టు 2021న కవన జ్యోతి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో కవితా గానం సీజన్ 2 శ్రావణ మాసం పౌర్ణమి నగదు పురస్కారాల కవితా పోటీలో ప్రధమ బహుమతి(500/-) అందుకున్నారు.
👉 చినుకు కల్చరల్ సొసైటి హైదరాబాద్ వారు బతుకమ్మ పండుగపై నిర్వహించిన కవితా పోటీలో ప్రధమ విజేతగా ప్రశంసా పత్రం అందుకున్నారు.
👉 గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా సేవ సంస్థ వారు “సేవా సాహితీ సప్తాహం” పేరిట 23 నుండి 29 ఆగస్టు 2021 వరకు నిర్వహించిన వేయి మంది కవుల వర్చ్యువల్ కవి సమ్మేళనంలో సమన్వయ కర్తగా వ్యవహరించి, కవితా పఠనం చేసినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేస్తూ ప్రశంసా పత్రాన్ని నిర్వాహకులచే అందుకున్నారు.
👉 ప్రపంచ జల దినోత్సవం 2022 పురస్కరించుకుని 27 మార్చి 2022 న హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జల మండలి,గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన భూగర్భ జలపరిరక్షణ కవిత్వ ఉత్సవంలో కవితా గానం చేసినందుకు సంస్థ నిర్వాహకులచే ప్రశంసా పత్రం, జ్ఞాపిక,శాలువాతో సన్మానం జరిగింది.
👉 27మార్చి 2022న తెలుగు వెలుగు సాహితీ,స్వచ్చంధ సేవా సంస్థ వరంగల్ వారు సాహిత్య రంగంలో చేస్తున్న సేవలకు గుర్తింపుగా సంస్థ నిర్వాహకులు తెలుగు వెలుగు ఉగాది పురస్కారం అందజేశారు.
👉 9 ఏప్రిల్ 2022 న చైతన్య కళానికేతన్ జగద్గిరిగుట్ట,మేడ్చల్ జిల్లా వారిచే శుభకృత్ ఉగాది కవి సమ్మేళనంలో కవితా గానం చేసినందుకు మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి,సంస్థ ఛైర్మన్ శివరాత్రి యాదగిరి గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం జ్ఞాపిక,శాలువాతో సన్మానం.
👉 వివిధ సాహిత్య, సామాజిక స్వచ్చంధ సేవా సంస్థల సౌజన్యంతో జూమ్ మీటింగ్ ల,వాట్సప్ గ్రూప్ ల వేదిక ద్వారా కవి సమ్మేళనాలలో, కవితా పోటీలలో పాల్గొంటూ ప్రత్యేక బహుమతులతో పాటు155 వరకు ప్రశంసా పత్రాలు అందుకోవడం జరిగింది.
👉 సామాజిక స్పృహతో కూడిన అంశాలపై ప్రజలను చైతన్య పరుస్తూ వివిధ దిన,వార,మాస, పత్రికలలో కవితలు,గేయాలు,కధలు రాస్తూ, తెలుగు మాగాణిలో నిత్య కృషీ వలునిగా అక్షర దుక్కి దున్ని ఉత్తమ కవనాలు పండించడంలో ముందడుగు వేస్తున్నారు.
పొందిన అవార్డులు /బిరుదులు :
ప్రవృత్తిలో(సాహిత్యం): తెలంగాణ సాహిత్యరత్న,సాహితీ కిరణం, కవిరత్న,కవన సకిన వల్లభ, వివిధ సాహితీ స్వచ్చంధ సంస్థలచే సన్మాన పూర్వక ఉత్తమ,నగదు బహుమతులు & జ్ఞాపికలు.
వృత్తిలో (వైద్య & ఆరోగ్యరంగం): పుడమిరత్న 2021,జిల్లా ఉత్తమ ఆరోగ్య పర్యవేక్షకులు అవార్డ్ 2013 & 2018, కృష్ణా పుష్కర ప్రశంసా పురస్కారం 2016, నేషనల్ ఐకానిక్ టాలెంట్ అవార్డ్ 2021, డా.బి.ఆర్. అంబేద్కర్ పురస్కారం 2021, శ్రమయోధ, విశిష్ట ప్రతిభారత్న పురస్కారం,గుర్రం జాషువా జాతీయ వైద్యరత్న పురస్కారం, గ్లోబల్ హ్యూమన్ ఎక్సలెన్సి అవార్డ్,ఛత్రపతి శివాజీ పురస్కారం, ఆంధ్ర లెజెండ్ సేవా అవార్డ్
రాసిన రచనలు : వచన కవితలు 205 (వివిధ దిన,వార, మాస పత్రికలలో ప్రచురితం), కవన సకినం ప్రక్రియలో 101 సకినాలు, గేయాలు, బాల సాహిత్య కధలు. త్వరలో ముద్రిత కవితా సంపుటి నెత్తుటి దీపం ఆవిష్కరణ.
బయోడేటా:
పేరు : నాశబోయిన నరసింహ (నాన),
వృత్తి :హెల్త్ సూపర్ వైజర్
కార్యాలయం : జాతీయ కీటక జనిత నియంత్రణ కేంద్రం,సబ్ యూనిట్ సికింద్రాబాద్,హైద్రాబాద్ జిల్లా.
ప్రవృత్తి: కవి,రచయిత,సామాజిక కార్యకర్త.
పుట్టినతేది :06/06/1971
విద్యార్హత :B.Sc.TPT, MA.Lit.
సేవా కార్యక్రమాలు : వైద్యారోగ్యసేవ స్వచ్చంద సేవ , సాహితీ సేవ.
చిరునామా: నాశబోయిన నరసింహ (నాన),హెల్త్ సూపర్ వైజర్,కవి, చిట్యాల,నల్గొండ జిల్లా,తెలంగాణ, చరవాణీ:8555010108

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి