పద్ధతిని బోధించు
సన్మార్గము చూపు
గురువ రేణ్యులు కొలువైన
దేవాలయం మా విద్యాలయం
విద్యార్థులు ఉండే
మా విద్యాలయం
అజ్ఞాన తిమిరాలు పోగొట్టి
విజ్ఞాన కాంతులను నింపి
మంచిని మమతను పొందేటి
ధర్మస్థలం మా విద్యాలయం
పచ్చని చెట్లతో
పరవశింపజేసే మా పాఠశాల
గొప్ప దేవాలయం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుర్కయంజాల్
మా గొప్ప దేవాలయం
అందులో కొలువైన
రాందాస్ సార్ గారు ప్రధానోపాధ్యాయులు
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు గాలయ్య సార్ గారు
భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు కొండల్ రెడ్డి సార్ గారు
ఆంగ్ల ఉపాధ్యాయిని శైలజా మేడంగారు
గణిత ఉపాధ్యాయులు అనిల్ సార్ గారు
జీవశాస్త్ర ఉపాధ్యాయుని రాధికా మేడం గారు
వ్యాయామ ఉపాధ్యాయుడు
జి నరసింహ సార్ గారు
హిందీ ఉపాధ్యాయిని ప్రభావతి మేడం గారు
తెలుగు ఉపాధ్యాయుడు టి నరసింహ సార్ గారు
ఆఫీస్ సబార్డ్ నేట్
చంద్రారెడ్డి గారు
వీరందరూ కొలువైన దైవ స్వరూపులు
విద్యార్థినీ విద్యార్థులకు
వీరే గొప్ప గురువులు
ఇదే మా విద్యాలయం
శోభిల్లుతున్న దేవాలయం
=====================
తిరువాయిపేట నరసింహ
తెలుగు పండిట్
రంగారెడ్డి జిల్లా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి