చిత్ర స్పందన/;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
కందము/

నీ పాదపు మహిమ వలన
పాపము లన్నియు తొలగును భవభయ హరణా!
తాపస హృదయ నివాసా!
నీ పాదము కడిగెద నయ!నీరజ నయనా!/
------------------------



కామెంట్‌లు