పద్యం ; మాడుగుల నారాయణ మూర్తి

 కట్టడి చేసె పంజరముకాలముబాల్యముయౌవనమ్ము:తా
నెట్టులజొచ్చెనోగృహములెక్కడజూడపిశాచిరీతిగా
పిట్టల పిల్లలన్ కనుల పిచ్చిగ ప్రేమల మత్తు మందుతో
చుట్టముతిష్టవేసెగద శ్రోతలనెత్తిపరాకుచేయగన్

కామెంట్‌లు