పొదుపు చేయు పొందు లాభం
ఉండాలి ఖర్చు మీద అదుపు
అదే మనకు అసలైన పొదుపు
పొదుపు లేకుంటే తప్పవు తిప్పలు
అనవసరంగా ఖర్చు ఆటంకాలముప్పు
చెయ్యాలి చెయ్యాలి
అన్నింటా పొదుపు
దుబారా చేస్తే ఇస్తుంది కదుపు
ఉండకూడదు మైమరుపు
ఉండాలి జాగ్రత్త పెట్టుకోవాలనే తలంపు
రూపాయి రూపాయి కలిస్తేనే
లక్ష రూపాయలు అవుతుంది
చుక్క చుక్క నీరు కలిస్తేనే సముద్రం అవుతుంది
పరమాణువులు కలిసి బ్రహ్మాండం సృజియించు
నీటి పొదుపు ధాన్యం పొదుపు
డబ్బు పొదుపు
చేయాలి అంతటా పొదుపు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి