పద్యాలు ; -చెన్నా సాయిరమణి
1. పూల పుప్పొడులకై తేనేటీగల
 జుమ్మంది నాదమృత తరంగాల
 మాదిరి రస రమ్య మాధుర్య భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

2. నవనాడుల కదలిక పెంచి నవ్య
కాంతుల వెలిగించి విశేష వినూత్న
వీనుల విందు కలిగించె కమనీయ భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!


కామెంట్‌లు