@ చివరికి @
@@@@@@
మేము - మాది అంటూ....
నేను - నాది అనిపించి...
చివరికిఏదీలేని - ఎవరూరాని
ఒంటరినిచేసేస్తుంది "స్వార్ధం"!
******
@ పశువును..... !@
@@@@@@
త్యాగం... జాలి, దయ, ప్రేమ సేవాభావాలను పుట్టించి...
మనిషిని మహాత్మునిగామారిస్తే
ఈర్ష్య,అసూయ,లోభత్వాలతో
పశువునుచేసెస్తోంది "స్వార్హం" !
******
@అందరినీ.... !@
@@@@@@
కన్నవారిని,చుట్టాలను,బంధువులను,స్నేహితులను...
అందరినీ దూరం చేసేసింది...
అతనిలోని "స్వార్ధం" !
*****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి