దత్తపది;-సాహితీసింధు సరళగున్నాల

 కల కళ కిల కుల పదాలతో....
========================
కం*కలలో నొక్కటిగాంచిన
కళదప్పెనుమోమునంత కలవరమాయెన్
కిలకిల నవ్వులుదొలగెను
కులుకుల విరిబోణి భీతి గొనినను బాధే
కామెంట్‌లు