అక్షర యజ్ఞం___2;-కొప్పరపు తాయారు; -మదనపల్లె అన్నమయ్య జిల్లా,--సెల్ -9440460797
  ఇప్పుడు మనం  దీర్ఘం ఆ  , కా, గా, మొదలగు  అక్షరాలకు
ఆ ,_ఆనందమయంచేతునమ్మ అందరినీ అల
            అలరింతునమ్మ!
 ఈ_ ఈరోజు మంచి  రోజు ఆఅందుకే పూజలు
   
  ఊ_ఊరంతా పండుగమ్మ దీపావళి కదమ్మా
 ౠ__ౠల అంటే కమలం కదా !
       
   ఏ __ ఏనుగంటే తెలుసు ఏనుగు అంబారీ అంటే
             తెలుసు.
    ఓ__ఓం !నమః శివాయ అని దండం పెడతా.
.   
     కా__కాని పనులు చేయ నమ్మ కరుణతో మెలిగెద
     ఖా__ఖాతరంటే తెలుసు,భాద్యత  తో  వుంటా!
     గా__గారాబాల పట్టికదా, అందుకే నేనంటేనీకిష్టం.
    ఘా__ఘాతమంటే దెబ్బ కదా,!
     చా,__చారడేసి కళ్ళు అందమేనమ్మ!
    ఛా_ ఛాయా అంటే నీడ కదా!
     జా__జాజి పూల వాసన ఇంపుగా వుండు
   ఝా__, ఝాన్సీలక్షీభాయి మహారాణీ !
    టా__టాంగా అంటే గుర్రపు బగ్గీ అంటారు
     ఠా__ నాగుపాము పరమశివుని కంఠాభరణం!
     డా__డాబు సరి మాటలు వద్దు ,!
     ఢా __ఢాకా అంటే దెబ్బ అని తెలుసు
     ణా__అణా అంటే పాతకాలపు నాణెమా?
      తా__తాబేలును చూచితిని నీటీలోన,నేల మీద       
                ఉండును,
       థా__ థాత నామ సంవత్సరం  ఉంది,!
       దా_ దానము అంటే కర్ణుడే గుర్తు కొస్తాడమ్మా!
       ధా__ధాన్యం ముందు కాలం లో పురిలో నింపే
                  వారు!
       నా,__నారాయణా అని జపం చేస్తే చాలా మం
    ‌.            చిది!
       పా__పాఠాలు బాగా చదవాలి
   
       ఫా__ ఫాలము అంటే నుదురు!
      బా__ బాలల దే రాజ్యం ,
      భా__ బావికి పౌరులు కదా,!!
      మా__మామిడి పండు ఇష్టం అందరికీ!
      యా__యాదగిరికి వెళ్ళి దర్శనం చేసుకుందామా,
        రా_ రాజులు కాలం పోయింది !
        లా __లాలి పాటని జోలపాట అంటారు
         వా__ వారమంటే  ఏడు రోజులు!
          ళా_గుర్రాలకు కళ్ళాలు వేస్తారు
           శా_శార్థూలము  అంటే  పిల్లీ
           షా__ తమాషా చేయకు
            సా__ సాహసాలు వద్దు
            హా__హారము దేమునికి వేయి!!!


కామెంట్‌లు