ఆ అమ్మాయి బంగారు ఆభరణాలతో బయటకువస్తుంది ముక్కుకు భులాకి బంగారంతో ఉంటుంది బంగారం ఎంత ఎక్కువ ఉంటే అలా చేస్తుంది ఆ పిల్ల అంటారు తప్ప దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆలోచించరు ఈ మూర్ఖ మనసులు. ప్రతి వ్యక్తి గాలి పీల్చడం, గాలి వదలడం చేయకపోతే జీవం లేనట్లు లెక్క ఆ జీవాన్ని ఆరోగ్యప్రదం చేయడం కోసమే ఈ బంగారు నగలు. రెండు ముక్కుల నుంచి గాలి పీల్చేటప్పుడు అనేక రకాలైన క్రిములు శరీరానికి మంచి చేసేవి ఉన్నాయి, చెడు చేసేవి ఉన్నాయి. ఆ చెడు చేసే క్రిమి కీటకం రాగానే దానిని క్షణాలలో చంపివేసే గుణం బంగారానికి ఉంది. ఆ శక్తి ఉన్నది కనుకనే ఆ స్థలంలో ఆ అభరణాన్ని ఏర్పాటు చేశారు మన పెద్దలు. అసలు విషయాన్ని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే వారి మాటలు మనం పట్టించుకోకూడదు.
స్త్రీలు కాళ్ళకు మెట్టెలు పెడతారు ఏ వయస్సులో అవి పెట్టాలో ఎంత బరువుతో దానిని తయారు చేయాలో కంసాలికి మాత్రమే తెలుస్తుంది అప్పట్లో పల్లెటూర్లలో అందరూ ఒకే కుటుంబంగా ఉండేవాడు. అందరి మనస్తత్వాలు కంసాలికి తెలుస్తాయి అందువల్ల ఏ వయసులో ఆ ఆభరణాలు చేసి పెట్టాలో ఆయనకు తెలుసు బొటనవేలు ప్రక్క వేలిని ఎన్నిక చేస్తాడు దానికి కారణం ఆడవారి గర్భసంచి నుంచి వచ్చే నరములన్ని ఆ వేలు దగ్గరకొచ్చి ఆగిపోతాయి. గర్భసంచి విషయం తెలిసి దానిని సక్రమమైన మార్గంలో ఉంచడానికి తగిన బరువుతో వెండిని తీసుకొని తయారుచేసి ఒక్క వత్తంగానా, రెండు వృత్తాలుగానా అని ఆలోచించి ఆ పద్ధతిలో ఆ ఆభరణాన్ని అక్కడ అమర్చడం జరుగుతుంది దానివల్ల ఆ వయసులో రావలిసిన చెడు ఫలితాలు ఏవీ రావు.
ఆడవారిని తరుణి అని పిలుస్తారు తరువు అంటే చెట్టు వృక్షం ఏం చేస్తుంది ప్రజాహితం కోరి వారు జీవించడానికి ప్రాణవాయువును అందిస్తూ జీవితాలను హరించే బొగ్గుపులుసు వాయువును తాను సేకరిస్తోంది. శివునిలా ఈ విషాన్ని తాను తీసుకొని అమృతాన్ని మానవులకు పంచుతుంది. అలాంటి తల్లిని క్షణ క్షణం నీతో అక్షరాలు దిద్దించి, చదివేటప్పుడు బద్దకాన్ని వదిలించి జీవితంలో ఉన్నత స్థానానికి చేర్చి ఆనందించేది అమ్మ. అలాంటి కన్నతల్లిని విదేశీ ఉద్యోగాల వ్యామోహంలో డాలర్లను సంపాదించాలన్న కుతూహలంతో అమ్మను ఏకాకిని చేసి అనాధ శరణాలయ పాలు చేస్తున్నాం. ఆలనా పాలనా లేకుండా వారు పెట్టింది తింటూ కాలక్షేపం చేస్తూ తన బిడ్డనే కలవరిస్తూ ఉంటుంది ఆ పిచ్చి తల్లి. మరి ఆమెకు నీవు చేసింది కృతజ్ఞతా కృతఘ్నతా అంతరాత్మతో ఆలోచించు అర్థమవుతుంది. మాతృ ద్రోహి అన్న పేరు శాశ్వతంగా నిలుపు కుంటావో, ఉత్తమ పుత్రుడని పేరు తెచ్చుకుంటావో నీ ఇష్టం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి