గ్రంథాలయం!!;-గజ్వేల్ నాగరాజు.;-చరవాణి!!7288812026.
చదువుల తల్లి నిలయం
సరస్వతి తల్లి ఆలయం
పవిత్రమైన దేవాలయం
ఎంతోమందికిపంచి పెడుతుంది విద్యాదానంఇది చేసే సాయం
అందమైన ఒక గ్రంథాలయం.

పుస్తకంలో పేజీలు కలిగినా వాటిలోఎంతోఅద్భుతమైన
అక్షరమాల.విద్యార్థులారా
రేపటి భవిష్యత్తు తరంలో

ఇది అవసరము చాలా.
జ్ఞాన బోధనతోమీరు ఎదిగిపోండితల్లి ఒడిలో ఒదిగిపొండి బాల.చదువులలో చురుకుగా పాల్గొన్నఅగ్నిజ్వాల.

గ్రంథ పఠనంద్వారా
గుణపాఠంనేర్చుకోవడం.
కన్నతల్లి రుణం తీర్చుకోవడం
మన జీవితాలుమార్చుకోవడం

ఇందులో అనేక విషయాలు
కథలను.అందంగా బోధిస్తూ
ఒక ప్రపంచం ని..ఈ లోకాన్ని
కోట్ల మందిదీనిని ఆదర్శంగా
అల్లుకున్న బంధంగాజయించి.

పుస్తకంలో ఉన్న భావాలను
తయారు చేయడం ఒక కథ
దీనితో ముడిపడి ఉంటాయి
అక్షరాలుకూడుకొని ఒక జత.
చెట్టుపైఅల్లినాఅందమైన లత

చదివినాము మేము గ్రంథము
దీనితోమాకుఅనుబంధం
కలిగినఎంతో సంబంధము
పుస్తకాల అందచందము.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏


కామెంట్‌లు