ఉరుకు ఉరుకు ఉరుకు
పరిగెత్తుతూ ఉంటేజింకలాగా
వేగంగా నీకు రైలు దొరుకు.
పదండి పదండి పొద్దున
నుండితిరిగెను సాయంత్రం మధ్యాహ్నం రాతిరి వరకు
నీవు పదును గాఉండే చురుకు
ఉదయించే సూర్యుని కిరణం
రైలును ఎక్కి ముందు ముందుకుసాగిపోదాం
వెళ్ళుదాం.అందరం మనం.
చూడముచ్చటైనదీని మంచితనం అందంగా
ఎంతోఅతిధులగాదీనికోసం
తరలి వచ్చారు ఎందరోజనం
రండి కదులుతుంది
మెల్ల మెల్లగా మెదులుతుంది
మన రైలు బండి.దీనిలో
అద్భుతంగామీరు నిండుగాచక్కగానిండి.
పల్లెటూరిలో ప్రకృతి ఒడిలో
పట్టాల మీద చేసింది పయనం
అందమైన పిల్లనాకు
ముద్దుగాకొట్టింది నయనం.
మన కళ్ళ ముందుకనిపించే
కన్నతల్లి అమ్మ కదరా
చక చక అడుగులు వేయి
జగమంతా జనము పదరా.
రైలు వేగంగా వెళుతుంది
మల్లెతీగలగామనసులను అల్లుతుంది.
మన వైపుకు మల్లుతుంది.
ఆకాశమంత. ప్రేమ ఉంది
నిన్ను ఎంతో ఇష్టపడుతు.
చాలా విపరీతంగాకష్టపడుతు
కన్న బిడ్డలుగా చూసుకుంటూ.
రైలు మీ ఒడిలో దాచుకుంటూ.
నీ ధరణి పై దారిచూపుతూ
మేము ఎర్రజెండా ని ఎంతో
ఊపుతూవెళుతూ ఉంటూ.
స్వేచ్ఛగా హాయిగా చల్లని గాలిలో పాటలు వింటూ.
🚅🚅🚅🚅🚅🚅🚅🚅

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి