ధరణిమాత మీకుదండం
మేము మీ కడుపులోపుట్టిన పిండం
.నిన్ను విడిచిమేము ఉండం.చేసిన
పాపాలకు తొలగించు మాగండం.
మట్టి అంటే ఏమీ. అనుకుంటున్నారు రా
ఒక మాతృమూర్తి ఒక
మగువా మనకన్నతల్లి.
ఈమెను కనులకు అద్ధి
తల్లి మట్టి తిలకమును నుదిటనాచక్కగా దిద్ది
మనసుకు మంచిగా రుద్ది.
ఈమెను చూసి అయినా తెచ్చుకోండి రా మీ బుద్ధి.
ఆకాశమంత పందిరి
ఉన్నదిఅందమైన జాగా
మీ ఒడిలోనచెంగుచెంగున
ఎగిరింది ఉరికిందిదూడలేగ
ఎంతోమందినిఅందరినిపిలిచి
ఆకలిని తీర్చావు నీవు బాగా.
మీకౌగిట్లోహాయిగాఉయ్యాలో
ఊగానిండుగానిదురనేను.
పోగా.తల్లిమీ ఎదపైఅల్లుకున్న
మధురమైనఒక చెట్టుమల్లెతీగ
నేలతల్లిపై పొలంలోకొంగ
ప్రకృతి వైపరీత్యం పరంగా
రుచికరమైనతాజాతాజాతాగి
మేంతెచ్చుకున్న కళ్ళుబుంగ
సెలయేరులాపొంగిపొర్లుతుంది
కాలువలో కదిలి వస్తుంది గంగ.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి