జీవితంలో ప్రతివాడు డబ్బు లేకుండా జీవించలేడు. దానిని సంపాదించడం కోసం అనేక రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఏ దేశంలో నైనా కుటుంబాలు మూడు రకాలుగా విభజించ బడతాయి బాగా డబ్బున్న వాళ్ళు మధ్యతరగతి వారు పేదవారు బీదరికంలో బాధపడుతున్న వారికి ఆకలి తీర్చుకోవడం కోసం ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూ కుటుంబాన్ని పోషించడానికి ప్రయత్నం చేస్తాడు మధ్య తరగతి కుటుంబీకులు వీరిలో రైతులకు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆదాయం వస్తుంది దానిని ఎలా వాడాలి, దేనికి వాడాలి ఏది అవసరం ఏది అత్యవసరం అని భార్యాభర్తలిద్దరూ ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం కుటుంబాన్ని నడపగలిగితే ఆ సంసారం ఆనందమయంగా సుఖంగా హాయిగా గడుస్తుంది.
వీరులో మరొక తెగ ఉద్యోగస్తులు సరిపడా జీతాలు ఉండవు జీతం ఎంత వస్తే దానిని భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని దీనికెంత, దానికెంత ఎంత అని కాగితం మీద వ్రాసుకుని వంద రూపాయలు వారికి ఆదాయం అయితే 90 రూపాయలకే వారు ప్రణాళిక సిద్ధం చేస్తే ఆ కుటుంబం మంచిగా ఉంటుంది నిజానికి ఆ బాధ్యత సంపాదించే గృహస్తు మీద కాక గృహిణి మీద ఆధారపడి ఉంటుంది కారణం పొదుపు ఎలా చేయాలో ఆమెకు తెలిసినట్లుగా మిగిలిన వారికి ఎవరికి తెలియదు. ఒక కూర విషయాలలో కానీ నెలరోజులకు సరిపడినటువంటి సరంజాములు తెప్పించడంలో కానీ ఏది అత్యవసరమో దానిని మాత్రమే ఎన్నిక చేసి తెప్పించుకుంటుందావిడ కనక మగవాడు పూర్తి బాధ్యత ఆమెకు వదిలేసి వచ్చిన జీతం ఆమె చేతులో పెడతాడు ఉన్నదాంట్లో చక్కగా తమకు కావాల్సిన పద్ధతిలో జీవితాన్ని గడుపుతారు. చివరి తెగ ఉన్నత స్థితి తాత తండ్రుల వద్ద నుంచి వచ్చిన ఆస్తి భవంతులు, కారులు విమానాలు కొన్న వారు కూడా ఉన్నారు. నిజానికి వీరు సొంతగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కాదు కనక దాని విలువ తెలియదు అందువల్ల ఎవరు ఏది ఎలా చేయాలనుకుంటే అలా చేస్తూ తమ విలాసాలకు కాలుక్షేపాలకు ఖర్చు చేస్తూ ఉంటారు కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఆదాయం లేకుండా ఖర్చు పెరిగితే ఏమవుతుంది ఉన్న మొత్తం ఖాళీ అవుతుంది అంతా బజారున కూడా పడవలసి వస్తుంది. ఇలాంటి పద్ధతులలో మనస్తత్వాలతో జీవిస్తున్న వ్యక్తుల మధ్య సమన్వయం లేకపోతే ప్రేమాభిమానాలకు దూరమై ఒంటరి జీవితం గడపవలసి వస్తుంది మనిషికి ఆ స్థితి అవసరమా అందుకే సనాతనులు ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది అది జ్ఞాపకం ఉంచుకుంటే ఇలాంటి ప్రక్కదోవలకు ఏ వ్యక్తి మరలడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి