చెట్టు-.దుంపాలా రాజేష్; 8వ తరగతి; ఇంజాపూర్; - చరవాణి. 939576737
 చెట్టు మీద ఉంటాయి ఎన్నో పక్షులు మరియు ఇతర జీవులు అవి చెట్టుపై నివసిస్తాయి.

 ఒక చెట్టు నరికి వేయడం ద్వారా మనకు ఎంతో నష్టం కలుగుతుంది అది మన దృష్టిలో పెట్టుకొని చెట్లు పెంచాలి.

 ఇవి చేయడం వల్ల మనకి ఎంతో గాలి వస్తుంది మనకు చెట్ల ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

 దోచుకోలేరు చదువులే అవి పండ్లు మరియు కూరగాయలు అలాగే  ఇలా మొదలైనవి చెట్లనుంచి లభిస్తాయి..
 

కామెంట్‌లు