నిజాయితీ;-దుంపాలా రాజ్ కుమార్-9వ తరగతిఇంజాపూర్చ-రవాణి.9392576737

  నిజాయితీగా
మనం ఉంటే ఏనాటికి
ఎవరైనా మన మీద
గెలవలేరు..!
 నిజాయితీగా
నిలబడితే
ధర్మం మన
బానిస..!
ఏదైనా చెయ్యని
తప్పు వేస్తే మనం భయపడకుండా
నిజాయితీగా
అలాగే ఓర్పుతో మనం గెలవాలి...!
ఏ ఆటలోనైనా మనం నిజాయితీగా ఆడితే మనం తప్పనిసరిగా విజయం సాధించగలం ..!
కామెంట్‌లు