చదువు * ;-దుంపాలా రాజ్ కుమార్-9వ తరగతిఇంజాపూర్చ-రవాణి.9392576737

 చదువు అనేది మనిషికి తప్పనిసరిగా ఉండాలి.   అలాగే చదువుకుంటే ఒక మంచి ఉద్యోగం వస్తుంది.   అది కేవలం చదువుకుంటే.ఒక చదువు ఉంటే సరిపోదు ఇంకా చాలా లక్షణాలు మనలో తప్పనిసరిగా ఉండాలి.         ఈ లోకంలో ఎక్కువ విలువ ఉంది కేవలం చదువుకి మాత్రమే.ఒక్కటి గుర్తుపెట్టుకో కలం పట్టుకున్న వాడు ఖడ్గం పట్టుకున్న వాడితో సమానమైన వాడు.          మన దగ్గర నుండి డబ్బు మరియు బంగారం లాక్కోవచ్చు కానీ మన దగ్గర ఉన్న విద్యను ఎవ్వరూ దోచుకోలేరు.చదువు లేకపోయితే ఏ ఉద్యోగం కూడా రాదు మనమే తప్పనిసరిగా వెతుక్కోవాలి.
కామెంట్‌లు