పనసపండు 9బాలగేయం)-- సత్యవాణి
 పండండి పండండి ఏమిపండండీ
తేనెలొలికే పనస తియ్య పనసండి
పచ్చని తొనలున్న పనసపండండి
మెచ్చేటి రుచిగల పనసపండండి
అమ్మబోవని పనస
అందుకొన రండి
కమ్మని ముద్దిచ్చి
కదలి వెళ్ళండి
    

కామెంట్‌లు