కవనసకినం; - సుమ కైకాల
అమ్మ ప్రేమ అమరము
ఆవు పాలు మధురము
ఇటుక గోడ మoదము
ఈల పాట పాడుదాము

ఊయలెక్కుట ఇష్టము
వెలుగంటే ప్రకాశము
ఆటలంటే వినోదము
తెలుగంటే అమృతము

కామెంట్‌లు