" మన అబ్బాయికి పెళ్లి సంబంధం తెచ్చిన మధ్యవర్తి మనల్ని మోసం చేశాడండీ"...కంగారుగా అంది సులోచన.
" ఏమయింది"... టెన్షన్ గా అడిగాడు సుబ్బారావు.
" పెళ్లి కొడుకు తండ్రి వాళ్ల ఊరికే పెద్ద అని చెప్పాడా?...
"ఆ చెప్పాడు, కాదా ఏంటీ?"...ఇంకా ఆతృతగా అడిగాడు సుబ్బారావు.
"పెద్దేనండీ. కానీ హోదాలో కాదు
వయసులో. ఇప్పుడు ఆయన వయసు
95 ఏళ్లట!"...
కళ్ళు తిరిగి నేల మీద పడ్డాడు సుబ్బారావు.
***

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి