శుభాశీస్సులతో...;;మాడుగులమురళీధరశర్మ
శార్దూలము
శ్రీకాళేశ్వరముక్తినాథుదయతో*
శీఘ్రంబనుగ్రాహిగా!
శ్రీకారమ్మునుచుట్టివాణికరుణన్!
జీవాత్మలున్ శుద్ధితో!
కీకారణ్యపుజీవసంద్రముననీ*
కేళీవిలాసమ్ములున్!
ఈకార్తీకపుస్నానదానఫలముల్*
ఈజీవమోక్షమ్మిడున్!

కామెంట్‌లు