బాలగేయం;-   సత్యవాణి
 ఆనందం పరమానందం
ఆనందం పరమానందం
నింగిని నల్లని మబ్బులు ముసరగ
ఆనందం పరమానందం
ముసిరిన మబ్బుకు
మురిసిన నెమలి
పింఛము విప్పగ ఆనందం పరమానందం
విప్పిన పురితో నెమలి నాట్యము చూడగ 
ఆనందం పరమానందం
ఆనందం పరమానందం
         

కామెంట్‌లు