నిధులు!!?--సునీతా ప్రతాప్ పి.యస్.నందివడ్డేమాన్--నాగర్ కర్నూల్ జిల్లా.
మనం
మన జన్యువులను
గౌరవిద్దాం!!

మన జన్యువులే
మన నిధులు!!

బొగ్గు గనులను
కాదు
బంగారుగనులనే
తవ్వుతాం కదా!!

ఫంగస్ మొక్కలను
కాదు
గంధపు మొక్కలనే
నాటుతాం కదా !!!

రామకృష్ణుల
బుద్ధిని!!
బుద్ధున్నే
ప్రార్థిస్తాం కదా!!?

మనం మన
జన్యువులను గౌరవిద్దాం!!
మన జన్యువులే
మన నిధులు!!?

ఓం శ్రీ సాయిరాం!
శ్రీ సత్య సాయి జయంతి ని   పురస్కరించుకునీ

కామెంట్‌లు