పెళ్ళి ;-రచన:- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 నవదంపతులు ఎక్కారు పీట
పడుచులంతా పాడారు పెళ్ళి పాట
వరుడు వేశాడు తాళిముడి ముప్పేట
బంధుగణమంత తిన్నారు పూట(పెళ్ళిభోజనం)
*********************************
.
కామెంట్‌లు