దత్తపది;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.

 --------------------------------
కరుణ - వరుణ - తరుణ - చరణ
--------------------------------
తేటగీతి /
(కరుణ) జూపెడి పరమాత్మ కాల శక్తి
(వరుణ) దేవుని రూపుగా వానలిడును
(తరుణ) మిదియంచు భక్తిగా తల్చుకొనుచు
పరమ పురుషుని (చరణం)బు పట్టు కొనుము /
--------------------------

కామెంట్‌లు