చిత్రస్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర


 తేటగీతి /
దూరమైనట్టి చెలికాని జేరలేక
కన్నులందున
బాష్పముల్ క్రమ్ము కొనగ 
విరహవేదన యంతయు విశద పఱచి
లేఖ వ్రాయుచు నుండెనా లేమ యొకతి //
------------------------------

కామెంట్‌లు