సమస్య;--న్యసించిన వానికి సంతుగలిగె;;--సాహితీసింధు సరళగున్నాల

 తే.గీ*రణమునందునచెలరేగి రక్తసిక్త
హస్తముల్ కడిగి ముదమునందు కొరకు
భార్యతోగూడి సుఖమంద పరగ  నస్త్ర
సన్యసించిన వానికి సంతు గలిగె
కామెంట్‌లు