వేకువనెవరు ఆపగలేరు !;---రూప

 ఎప్పటికీ అలా చీకటే ఉండిపోదు
లావాలా ఉబుకుతున్న వేకువ
మసక చీకటిలో వెలుగు రేఖలు 
విరజిమ్ముతుంది ఆ పై 
తాను ఎగసి రానే వస్తుంది
వేకువనెవరు ఆపగలేరు !
కామెంట్‌లు