తెలుగువారి జీవన విధానాన్ని తెలిపేవి సామెతలు అలాంటి సామెతలను నేను విన్నవి కొన్ని ఉన్నాయి. అయితే వాటిని ఓ దగ్గరకు చేర్చే ప్రయత్నంతో పాటు వాటిని వివరించాలి అని ఉద్దేశ్యంతో అప్పుడప్పుడు కొన్ని కొన్ని సామెతలను వివరించాలి అంటుకుంటున్నాను.. అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం.
1. అసలు తక్కువ అవిరోజేక్కువ
కొందరు దగ్గర ఏమి ఉండదు కాని గొప్పలకుపోయి మాకు అంతా ఇంతా అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు వారిని ఉద్దేశించి ఈ సామెత వాడతారు.
2. నమ్మి నానబెడితే కుమ్మి కుడుములెట్టుకోవాలి
ఎవరైనా హామీ ఇచ్చి మేము సాయం చేస్తామని అన్నాక చివరిలో మొహం చాటేస్తే అప్పుడు ఈ సామెత వాడతారు
అయితే ఇది ఎక్కువగా అతిధులు వస్తామని చెప్పి చివరిలో రాకపోయినా, మోసపుచ్చిన వారిని నమ్మి వండిన తరువాత రాకపోవడం చూసి వండినదాన్ని చూసి బాధ పడుతూ ఆ బాధలో ఈ సామెతను వాడతారు.
3. ముసలై ముచ్చటి జామై లగ్గం
ఎవరికైనా జరగవలసిన సమయంలో ఏదయినా జరగాలి అలా కాకుండా కాలం మితిమిరాక పని మొదలుపెడితే వారికీ ఫలితం శూన్యం అంటూ ఈ సామెత వాడతారు.. అందుకే ఏదయినా ఏ కాలంలో ఏది జరగాలో అప్పుడే జరగాలంటూ ఓ వేళ జరగపోతే వారి పరిస్థితి తెలేపెందుకు వారి శ్రమ వృధా అని చెప్పేటప్పుడు ఈ సామెత వాడతారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి