* సఫలీకృతం *
. .. ***
దాహార్తితో పాదచారులు...
చల్లని మంచినీరు,
.. మజ్జిగలతో... చలివేంద్రాలు
సత్యసాయి సేవానిరతి...
సఫలీకృతం.... !
*****
@ మనిషై రావలసిందే @
. ******
విద్య, వైద్యం, ఆధ్యాత్మి కోప దేశాలు.... !
నిస్వార్థసేవ పరిపూర్ణ ప్రేమతో
కాబట్టే.. సత్యసాయి...
భగవానుడు కాగలిగాడు !
మంచిని చెయ్యటానికి...
ఆ దేవుఁడైనా....
.. మనిషై రావలసిందే... !
****
@ తరించగలదు *
****
దయగల హృదయమే దేవాలయము... !
జాలి, కరుణ, ప్రేమ,సేవలే
దైవ ప్రసాదములు... !!
ఆదేహమందున్న ఆత్మ....
ఉత్తమ గతులను పొంది...
తరించగలదు... !!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి