కోరాడ నానీలు
నీ  నా లు... నా నీ లు 
 ఏవీ  లేవిక్కడ... !
   మూన్నాళ్ళ మజిలీకై...  
     వచ్చాం మనం... !!
     ******C
ఈగ తన  పేరు... 
  తానే మరచి  నట్టు... 
మనిషి, తనను తానే 
  మరి చా డు... ! 
   ******


నీడ లేనపుడు... 
 గూడు చాలన్నాడు !
  గూడు దొరికింది... 
   మేడ కావాలన్నాడు !!
    *****  
పట్టె డన్నంతో  తీరింది 
 పేదోడి ఆకలి... !
  తరాల కున్నా... 
   తీరదీ ఆకలి i 
    *****
ఆకలి చావులు 
  ఆత్మ హత్యలు, ఐనా 
  ప్రగతిపదం లో... 
.   పయనిస్తున్నాoగా  !
       *****

కామెంట్‌లు