పంజరం!!; - ప్రతాప్ కౌటిళ్యా
అస్థిపంజరం 
ఆస్తి-
మాంసము!!

మాంసము
ఆస్తి
అస్థిపంజరం!!

అస్థిపంజరం - పురుషుడు
మాంసము-. స్త్రీ

ఇప్పుడు
స్త్రీ పురుషుల మధ్యకు
ఆస్తి ప్రవేశించింది!!?

ప్రస్తుతం

ఆస్తి -మాంసం
మాత్రమే
పోటీ పడుతున్నవీ!!!?

ఇప్పుడు

అస్థిపంజరం
ఆస్తి పంజరం అయింది!!?

Pratap koutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు