ఈఎస్ఐ సురేష్ కు అభినందనల వెల్లువ
 నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని ముప్కాల్ ASI సురేష్ చిన్నపిల్లల  కథలు  తెలుగులో వ్రాయడం జరిగింది  డైమండ్ బుక్ ఢిల్లీ వారు దేశంలోని పలు రాష్ట్రం నుండి   ప్రాంతీయ భాషలలో   చిన్న పిల్లల కథలను సేకరించడానికి  మన తెలంగాణ నుండి  పరమేశ్వరి గారిని నియమించడం జరిగింది   ముక్కాలు ఏఎస్ఐ తోగల సురేష్ గారు చిట్టి కుందేలు కథ రాసి పంపగా  వాటిని హిందీలో  అనువదించి డైమండ్ బుక్స్ ఢిల్లీ వారికి పంపగా  వారు ఈ చిట్టి కుందేలు కథను  సెలెక్ట్ చేసి పుస్తకము  ముద్రించి  దేశంలోని పలు గ్రంథాలయాలకు  పంపడం జరిగింది ఈ కథలోని సారాంశాన్ని సురేష్ గారు ఈ కథలో తన కూతురు సంతోషాన్ని చూసుకోవడానికి  తండ్రి పడ్డ తపన ఒక తండ్రికి  టేబుల్ పై 25 లక్షలు.  మరియు కుందేలు ఉన్నవి ఆ తండ్రిని  ఏదో ఒకటి కోరుకో అని అనగా ఆ తండ్రి 25 లక్షలు వదులుకొని  తన చిట్టితల్లి సంతోషం కొరకు  కుందేలునే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది    ఆ కుందేలు ద్వారా ఆ చిట్టి తల్లి తన కూతురు  సంతోషాన్ని చూసుకోవడం జరిగింది . ఈ సారాంశం తోనే  దేశస్థాయిలోనే ఈ కథ సెలెక్ట్ అయిందని  చెప్పడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి  కథలు రాగా  మన నిజాంబాద్ జిల్లా నుండి  ఈ చిట్టి ఈ చిట్టి కుందేలు కథ సెలెక్ట్ చేయడం జరిగింది అటు దేశస్థాయిలో మరియు రాష్ట్రస్థాయిలో  ఈ కథ సెలెక్ట్ కావడం వలన  పలువురు కవులు  ఈఎస్ఐ సురేష్ గారిని  అభినందించడం జరిగింది
కామెంట్‌లు