* మాయ *@ కోరాడ నరసింహా రావు !

 ఊహాతీతమైన... అద్భుత 
  రసాయనిక చర్యలతో..... 
 ఏకమనేకంగా...అనేకానేక 
భౌతికరూపాలనుసంతరించుకుని,విభిన్న ద్వంద్వ గుణాలతో.. 
స్థితి కాలం లో..ప్రేమ - ద్వేషo స్నేహం - వైరం లాంటిఅనేకానేక వైరుధ్యాలసంఘర్షణలతో  ప్రవ ర్తిల్లుతూ..,ఎన్నెన్ని రూపాలను ప్రదర్శించినా..., 
  అన్నీ స్థితి లోని ఆస్తిరములే..!
 ఇవన్నీ రసాయనిక ప్రభావిత తత్కాల భౌతిక మార్పులే... !!
 తాత్కాలికములే.... !
మరల...ఈఅనేకమంతా,లయముతో ఏకమై...తన స్వ స్వరూ పఏకైకరూపమును పొందాల్సిం
దే.... !
 ఈ సృష్ఠి,, స్థితి,లయ,మాయా 
మర్మ చిద్విలాసము నెరిగిన... 
జ్ఞానికి,ఇదంతా ఏకమనేకమై 
  అనేక మేకమయే తాత్కాలిక విధి కేళీ విన్యాసమే.... !!
        *****
కామెంట్‌లు