పద్యం ; సత్యవాణి

 కొండ రాయ డితడు కోదండ రాముడు
చెండు హీన గుణుల ఖండితమగ
కరిని  గావగాను ఖండించెమకరిని
వేంకటేశ విభుడు వేదమూర్తి

కామెంట్‌లు