కనుక్కోండి చూద్దాం!ఇందులో జంతువుల చెట్ల వస్తువుల పేర్లు దాగున్నాయి. ..అచ్యుతుని రాజ్యశ్రీ
 1.గజం అంటే ఎన్ని అడుగులు
2రేపు లింగయ్య ఊరికి వెల్తాడు
3కారు ఆపా! ముందుకి నడు
4రామం!దారం తీసుకుని రా!
5రావే!పల్లెకు పోదాం 
6 ఏరా!విజయ ఏది?
7సీతా!ఇగో!వుండా ఈడనే!
8నా కలం ఎక్కడ?ఆ! వుందిలే
9ఎందుకు లేపావు రంగా నన్ను
10 ఏమే కమలా !ఎక్కడ ఉన్నావు?
11బావా!  నరాలు తెగేలా అరవకు
12. ఇటుగా రెల్లుపొదలున్నాయి.
13కల సాకారం కావాలంటే కష్ట
పడాలి
14కార్తీక ఉపవాసాలు చేస్తున్నావా?
జవాబులు 1గజం(ఏనుగు)2 పులి3పాము4 మందారం 5వేప 6 రావి 7గోవు8ఆవు 9పావురం 10మేక 11 వానరాలు12 గారె13కారం 14 వాసాలు

కామెంట్‌లు