బాలగేయం;-   సత్యవాణి
 అమ్మను ఘనమగ పూజిద్దాం
నాన్నను మిక్కిలి
ప్రేమిద్దాం

తాతని పెద్దగ చూసేద్దాం
అవ్వని  బువ్వని అడగేద్దాం
అన్నతో స్నేహం చేసేద్దాం
అక్కలో అమ్మని చూసేద్దాం
చెల్లికి గారం పంచేద్దాం
             

కామెంట్‌లు