విజేతలకు బహుమతుల ప్రదానం.

 స్థానిక కె.వి.ఆర్ గార్డెన్ లోని కె.వి.ఆర్ హై స్కూల్ లో విద్యార్థిని,విద్యార్థులకు పాఠశాలలో నిర్వహించిన క్రీడా,క్విజ్,వ్యాసరచన,డ్రాయింగ్ మొదలగు పోటీలు నిర్వహించగా అందులో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి గారు విజేతలకు బహుమతులు అందజేసి వారిని అభినందించారు.అనంతరం ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి దేశభక్తిని పెంపొందించుకుని అన్ని రంగాలలో రానించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించలన్ని విద్యార్థిని,విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రజినీ, లైబ్రేరియన్ బోయ శేఖర్,సఫియా, పి.ఈ.టీ ఆండ్రూష్,ఉపాద్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు
కామెంట్‌లు