దీవెనలు ;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అమ్మవారికి పెట్టాము చీర
కొలిచాము మా శక్తి మేర
అమ్మ ఇచ్చింది దీవెనల ధార
అమ్మను ఇంకేమి కోర
*********************************

కామెంట్‌లు