చిత్రానికి పద్యం. సాహితీసింధు సరళగున్నాల

 కం*జూదమ్మునాడుచుండిన
వాదమ్ములుపెచ్చుమీరు బాధలుకలుగున్
వేదన పెంపగునింటను
మోదమ్మునువీడిపోవు ముసురున్నిరులే
కామెంట్‌లు